Indian railways plans to provide 20 more new feciltities in trains running across the country soon. after coronavirus crisis, railways trails to attract more passengers by giving more comforts.
#Indianrailways
#Trains
#TrainBooking
#IRCTC
#Lockdown
#COVID19
#PMModi

ప్రపంచవ్యాప్తంగా దేశదేశాలను కుదిపేస్తున్న కరోనా వైరస్ సంక్షోభం భారత్ పైనా తీవ్ర ప్రభావం చూపుతోంది. ఈ మహమ్మారికి ప్రభావితం కాని రంగమంటూ లేదు. ముఖ్యంగా లాక్ డౌన్ సడలింపుల తర్వాత ప్రజా రవాణాను పునరుద్ధరించినా ప్రయాణికుల నుంచి స్పందన అంతంతమాత్రంగా ఉంటోంది.